లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మణ్‌ ఆచార్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 ఫిబ్రవరి 2023
ముందు గంగా ప్రసాద్

వ్యక్తిగత వివరాలు

లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తర ప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేసి, 2023 ఫిబ్రవరి 12న సిక్కిం గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu, ntv (12 February 2023). "13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం." Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  2. The Indian Express (13 February 2023). "Former Union Minister, Bihar Governor, MLC: Three from east UP on President's list" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.