లలితా సాగరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలితా సాగరి
Lalitasagari singer.jpg
జననం
వృత్తినేపథ్య గాయని
క్రియాశీల సంవత్సరాలు1987–ప్రస్తుతం

లలితా సాగరి తెలుగు చలనచిత్ర నేపథ్య గాయని.

సినిమా పాటలు[మార్చు]

ఈమె గానం చేసిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా పేరు పాట సంగీతం సాహిత్యం సహ గాయకులు
1987 ఇదా ప్రపంచం బండిఎల్లిపోతోంది చెల్లెలా బతుకు సత్యం జాలాది వందేమాతరం శ్రీనివాస్, మనో
1988 అన్నపూర్ణమ్మగారి అల్లుడు ఒలి కట్ట చేతా కాదు సత్యం వేటూరి సుత్తివేలు
1988 అన్నా చెల్లెలు అందాల మరదలా ఆడపడుచు చక్రవర్తి వెన్నెలకంటి పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో
1995 లింగబాబు లవ్‌స్టోరీ శుభోదయం సుధామయం వంశీ జొన్నవిత్తుల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1995 శాస్త్రి న్యాయం ధర్మం విద్యాసాగర్ వెన్నెలకంటి
1996 అనగనగా ఒక రోజు ఏందమ్మో ఇలాగుంది ఏంటేంటో అవుతుంది శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మనో
2000 క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఒక్కరి కోసం అందరము అందరికోసం ఒక్కరము వందేమాతరం శ్రీనివాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.జానకి, హరిణి, వందేమాతరం శృతి
2005 మొగుడ్స్ పెళ్ళామ్స్ వెయ్యి వెయ్యి వెయ్యి వెయ్యి నోట్లు తియ్యి ఎస్.రాజ్ కిరణ్ చిన్ని చరణ్ బృంద
2008 సర్కార్ మాయ మాయ మాయా వీణాపాణి రాణి పులోమజాదేవి మనో
2015 పల్లవితో చరణ్ నా వయసే పదహారు గోరంట్ల కృష్ణ రాఘవేంద్ర దేశాయ్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]