లలిత్ మోహన్ శుక్లబైద్య
స్వరూపం
| లలిత్ మోహన్ శుక్లబైద్య | |||
| పదవీ కాలం 2004 మే 13 – 2014 మే 16 | |||
| ముందు | నేపాల్ చంద్ర దాస్ | ||
|---|---|---|---|
| తరువాత | రాధేశ్యామ్ బిశ్వాస్ | ||
| నియోజకవర్గం | కరీంగంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1942 December 26 కరీంగంజ్, అస్సాం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | సంధ్యా శుక్లబైద్య | ||
| సంతానం | 2 | ||
| పూర్వ విద్యార్థి | గౌహతి విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
లలిత్ మోహన్ సుక్లబైద్య (జననం 1 డిసెంబర్ 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రాధేశ్యామ్ బిశ్వాస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పరిమళ్ శుక్లబైద్యపై 91,948 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐయుడిఎఫ్ అభ్యర్థి రాజేష్ మల్లాపై 7,920 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Lalit Mohan Suklabaidya" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
- ↑ "Karimganj Seat, Assam Lok Sabha Elections 2024" (in ఇంగ్లీష్). Free Press Journal. 16 August 2025. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
- ↑ "6 crorepatis in the fray for 2nd phase". The Times of India. 10 April 2014. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.