Jump to content

లల్లు సింగ్

వికీపీడియా నుండి
లల్లు సింగ్

పదవీ కాలం
2014 మే 16 – 2024 జూన్ 4
ముందు నిర్మల్ ఖత్రి
తరువాత అవధేష్ ప్రసాద్
నియోజకవర్గం ఫైజాబాద్

విద్యుత్, పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
1997 – 2002
గవర్నరు *రొమేష్ భండారి
  • సూరజ్ భాన్
  • విష్ణు కాంత్ శాస్త్రి

పదవీ కాలం
1991 – 2012
ముందు జై శంకర్ పాండే
తరువాత తేజ్ నారాయణ్ పాండే
నియోజకవర్గం అయోధ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1954-11-01) 1954 నవంబరు 1 (వయసు: 71)
అయోధ్య , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు భగవాన్ సింగ్, సుందర దేవి
జీవిత భాగస్వామి
సరితా సింగ్
(m. 1982)
సంతానం 4
పూర్వ విద్యార్థి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

లల్లు సింగ్ (జననం 1 నవంబర్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి ఆ తరువాత కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

లల్లు సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991, 1993 1996, 2002 & 2007 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అయోధ్య శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1997 నుండి 2002 వరకువిద్యుత్, పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాడు.

లల్లు సింగ్ 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికై 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ చేతిలో 54,567 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Lallu Singh - Faizabad" (in ఇంగ్లీష్). The Indian Express. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
  2. "Lallu Singh" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  3. "Faizabad Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
  4. "2024 Loksabha Elections Results - Faizabad". Election Commission of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.