లాంక్సి అంతర్జాతీయ హోటల్
స్వరూపం
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
లాంక్సి అంతర్జాతీయ హోటల్ | |
---|---|
![]() | |
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయింది |
రకం | మిశ్రమ-వినియోగం |
ప్రదేశం | జియాంగ్యిన్, వుక్సి, జియాంగ్సు, చైనా |
భౌగోళికాంశాలు | 31°49′49″N 120°25′19″E / 31.83028°N 120.42194°E |
ప్రారంభం | 12 October 2011[1] |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 328 మీటర్లు (1,076 అ.)[1][2] |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 74[1][2] |
లిఫ్టులు / ఎలివేటర్లు | 35[2] |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | A+E Design[2] |
మూలాలు | |
[2] |
లాంక్సి అంతర్జాతీయ హోటల్ లేదా హ్యాంగింగ్ విలేజ్ ఆఫ్ హుయాక్సి ఒక లేట్-మోడర్నిస్టిక్-ఫ్యూచరిజం విధానంలో నిర్మించిన ఒక ఆకాశహర్మ్యం. ఇది జియాంగ్యిన్, వుక్సి, జియాంగ్సు, చైనాలో ఉన్నది. ఈ మిశ్రమ-వినియోగ భవన నిర్మాణాన్ని 2008 లో ప్రారంభించి 2011లో పూర్తిచేశారు. ఈ భవనం 328 మీటర్ల ఎత్తుతో 74 అంతస్థులు ఉంటుంది. ఈ ఆకాశహర్మం పైభాగంలో ఒక గాజు గోళం ఉంటుంది. 12 అక్టోబర్ 2011 న లాంక్సి ఇంటర్నేషనల్ హోటలును ప్రారంభించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Hanging Village of Huaxi". SkyscraperPage.com. Retrieved 2008-11-08.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Longxi International Hotel - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 22 మే 2012. Retrieved 11 నవంబరు 2018.
బాహ్య లింకులు
[మార్చు]- లాంక్సి అంతర్జాతీయ హోటల్ ఆకాశహర్మ్యం