లాండ్రీ డ్రయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లాండ్రీ డ్రయ్యర్ లో తడిబట్టలను స్థూపాకార పాత్రలో వెస్తారు. ఈ పాత్రని వేగంగా త్రిప్పినపుడు తడిబట్టలు పాత్ర గోడలకు తట్టుకొని తడి బట్టల లోని నీరు అపకేంద్రబలం వలన, కన్నాలగుండ నెట్టి వేయబడుతుంది. ఈ విధంగా బట్టలు ఆరవేయబడతాయి.