లాంతరు
స్వరూపం
లాంతరు (ఆంగ్లం Lantern) ఒక విధమైన కాంతినిచ్చే దీపము. ఇవి సామాన్యంగా విశాలమైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో, సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు.
సాధారణమైన ఉపయోగంలో ఏ విధమైన గూడు కట్టబడిన కాంతి దీపాలకు లాంతరని పిలవవచ్చును. ఉదాహరణ. దీప స్తంభం పైభాగంలోని దీపం.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Terry Pepper, Seeing the Light, Lighthouses of the western Great Lakes, Illumination". Archived from the original on 2009-01-23. Retrieved 2008-10-14.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |