లాయర్ విశ్వనాథ్

వికీపీడియా నుండి
(లాయర్ విశ్వనాధ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లాయర్ విశ్వనాథ్
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ రవి చిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

లాయర్ విశ్వనాథ్ 1978, నవంబర్ 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు , జయసుధ నటించారు.[1]

నటీనటులు[మార్చు]

  • ఎన్.టి.రామారావు
  • జయసుధ
  • రాజనాల
  • ప్రభాకరరెడ్డి
  • అల్లు రామలింగయ్య
  • త్యాగరాజు

మూలాలు[మార్చు]

  1. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "సినీ స్నిప్పెట్స్‌ : ఎన్టీయార్‌తో గొల్లపూడి అనుభవాలు". telugu.greatandhra.com. ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016). Retrieved 3 November 2017.