లారిసా లాటినినా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Larisa Latynina
— Gymnast —
Latinina portret.jpeg
Larisa Latynina in 2010
Personal information
Full name Larisa Semyonovna Latynina
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశము  Soviet Union
జననం (1934-12-27) 1934 డిసెంబరు 27 (వయస్సు: 83  సంవత్సరాలు)
Kherson, Ukrainian SSR, Soviet Union
ఎత్తు 1.61 m (5 ft 3 in)
బరువు 52 kg (115 lb)
కృషి Women's artistic gymnastics
Level Senior international
Gym Round Lake national training center; Burevestnik Kyiv
Retired 1966

లారిసా లాటినినా (Larisa Latynina) (జననం: 1934 డిసెంబరు 27) ఒక మాజీ సోవియట్ జిమ్నాస్ట్. 1956 మరియు 1964 మధ్య ఈమె 14 వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు మరియు నాలుగు జట్టు పతకాలు గెలుచుకుంది. ఈమె జిమ్నాస్ట్ చే అధిక ఒలింపిక్ బంగారు పతకాల రికార్డు సృష్టించింది. ఈమె మొత్తం 18 ఒలింపిక్ పతకాలతో 48 సంవత్సరాల పాటు (మైఖేల్ ఫెల్ప్స్ 2012 జూలై 31 న ఈమె రికార్డును అధిగమించాడు) అధిక ఒలింపిక్ పతకాలు పొందిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పింది.