లాలాజీ మెండన్
| లాలాజీ మెండన్ | |||
| పదవీ కాలం 2018 – 2023 మే 13 | |||
| తరువాత | గుర్మే సురేష్ శెట్టి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కాపు | ||
| పదవీ కాలం 2004 – 2013 | |||
| ముందు | వసంత్ వి. సాలియన్ | ||
| తరువాత | వినయ్ కుమార్ సోరాకే | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 ఉడిపి జిల్లా, కర్ణాటక, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | కర్ణాటక | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
లాలాజీ మెండన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కాపు శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]లాలాజీ మెండన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాపు శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి వసంత్ వి. సాలియన్పై 1390 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి వసంత్ వి. సాలియన్పై 967 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
లాలాజీ మెండన్ 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాపు శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి వసంత్ వి. సాలియన్ చేతిలో 1,855 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి వినయ్ కుమార్ సోరాకేపై 11,917 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Winners exultant, losers disappointed". The Hindu. 26 May 2008. Archived from the original on 8 November 2012. Retrieved 10 December 2010.
- ↑ "BJP maintains its sway in Udupi district by winning all five Assembly seats" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.