లాల్‌జీ టండన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్‌జీ టండన్
లాల్‌జీ టండన్


మధ్య ప్రదేశ్ గవర్నర్
పదవీ కాలం
29 జులై 2019 – 1 జులై 2020
ముందు ఆనందిబెన్ పటేల్
తరువాత ఆనందిబెన్ పటేల్
(అదనపు బాధ్యత)

బీహార్ గవర్నర్
పదవీ కాలం
23 ఆగష్టు 2018 – 28 జులై 2019
ముందు సత్యపాల్ మాలిక్
తరువాత ఫగు చౌహాన్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009 – 16 మే 2014
ముందు అటల్ బిహారీ వాజపేయి
తరువాత లక్నో
నియోజకవర్గం లక్నో

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
7 సెప్టెంబర్ 2003 – 13 మే 2007
ముందు స్వామి ప్రసాద్ మౌర్య
తరువాత ములాయం సింగ్ యాదవ్

రాష్ట్ర పట్టణాభివృద్ధి & గృహ నిర్మాణ శాఖ
పదవీ కాలం
3 మే 2002 – 29 ఆగష్టు 2003
తరువాత ఆజం ఖాన్
పదవీ కాలం
21 మార్చి 1997 – 8 మార్చి 2002
ముందు రామా శంకర్ కౌశిక్

విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
24 జూన్ 1991 – 6 డిసెంబర్ 1992

సభ నాయకుడు
ఉత్తర్ ప్రదేశ్ శాసనమండలి
పదవీ కాలం
18 జనవరి 1998 – 6 మార్చి 2002
ముందు ఆర్. కే. చౌదరి
తరువాత స్వామి ప్రసాద్ మౌర్య
పదవీ కాలం
3 జులై 1991 – 5 డిసెంబర్ 1992
ముందు రామ శంకర్ కౌశిక్
తరువాత రామ శంకర్ కౌశిక్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1996 – 2009
ముందు రామ్ కుమార్ శుక్ల
తరువాత శ్యామ్ కిషోర్ శుక్ల
Constituency లక్నో వెస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం (1935-04-12)1935 ఏప్రిల్ 12
లక్నో, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
మరణం 2020 జూలై 21(2020-07-21) (వయసు 85)[1]
లక్నో, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కృష్ణ టాండన్ (1958)
సంతానం 3
పూర్వ విద్యార్థి లక్నో యూనివర్సిటీ

లాల్‌జీ టండన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేంద్ర మంత్రిగా, బీహార్ & మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

లాల్‌జీ టండన్ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1970లో లక్నో మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1978లో ఎమ్మెల్యే కోటాలో ఉత్తర ప్రదేశ్ శాసనమండలికి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. లాల్‌జీ టండన్ 1991 నుండి 2003 మధ్య మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశాడు.

లాల్‌జీ టండన్ 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైయ్యాడు. ఆయన 23 ఆగష్టు 2018 నుండి 28 జులై 2019 వరకు బీహార్ గవర్నర్‌గా పని చేసి ఆ తరువాత 2019 జులై 29న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[2][3]

మరణం[మార్చు]

లాల్‌జీ టండన్ 2020 జూన్ 11న శ్వాస ఆరోగ్య సమస్యలతో లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షిణించి జూన్ 21న మరణించాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh Governor Lalji Tandon, on Ventilator Support for Days, Passes Away at 85". News18. 21 July 2020. Retrieved 16 March 2022.
  2. Eenadu (21 July 2020). "మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత". 21 July 2020. Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Andhra Jyothy (21 July 2020). "మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్‌జీ టండ‌న్ క‌న్నుమూత‌" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. Sakshi (21 July 2020). "మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ కన్నుమూత". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.