లావేరు మండలం
Jump to navigation
Jump to search
లావేరు | |
— మండలం — | |
శ్రీకాకుళం పటములో లావేరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో లావేరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°12′12″N 83°44′05″E / 18.203262°N 83.734817°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | [[లావేరు]] |
గ్రామాలు | 41 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 68,621 |
- పురుషులు | 34,886 |
- స్త్రీలు | 33,735 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.29% |
- పురుషులు | 55.04% |
- స్త్రీలు | 35.30% |
పిన్కోడ్ | 532407 |
లావేరు మండలం , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4804.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామం కలుపుకుని 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 68,621 - పురుషులు 34,886 - స్త్రీలు 33,735
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పైడయ్యవలస
- కొత్తకుంకం
- కొండకుంకం
- పాత కుంకం
- విజయరామపురం
- పెద్ద కొత్తపల్లి
- అడపాక
- కొత్తకోట
- పోతయ్యవలస
- పెద్దలింగాల వలస
- వెంకటాపురం
- అప్పాపురం
- గొవిందపురం
- భరణికం
- లావేరు
- గరుగుబిల్లి
- సిగిరి కొత్తపల్లి
- బెజ్జిపురం
- బుడుమూరు
- పెద్దరావుపల్లి
- మురపాక
- బుడతవలస
- నీలపురం
- వెంకటరావుపేట
- సుభద్రాపురం
- తాళ్లవలస
- గూడెం గొలుగులవలస
- కేశవరాయపురం
- రావివలస
- వేణుగోపాలపురం
- నాగంపాలెం
- గుమదం
- తంవాడ
- లక్ష్మీపురం
- రేగపాలెం
- నేతేరు
- లోపెంట
- కేశవరాయుని పాలెం
- చెల్లాయమ్మ అగ్రహారం
- సహపురం
- హనుమంతపురం
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.