లాస్లో బైరొ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
László Bíró
లాస్లో బైరొ
Ladislao Biro Argentina Circa 1978.JPG
1978 లో బైరొ
జననం లాస్లో జోజ్సేఫ్ బైరొ
(1899-09-29) 1899 సెప్టెంబరు 29
బుడాపెస్ట్, ఆస్ట్రియా-హంగేరీ
మరణం 1985 అక్టోబరు 24 (1985-10-24)(వయసు 86)
బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
జాతీయత హంగేరియన్
ఇతర పేర్లు Ladislas Jozsef Biro
Ladislao José Biro
పౌరసత్వం హంగేరియన్, అర్జెంటైన్
ప్రసిద్ధులు బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త
మతం యూదు
జీవిత భాగస్వామి ఎల్సా షిక్
పిల్లలు మరియానా

లాస్లో బైరొ (László Bíró) (1899 సెప్టెంబరు 29 - 1985 అక్టోబరు 24) ఆధునిక బాల్ పాయింట్ పెన్ యొక్క ఆవిష్కర్త.[1] బైరొ ఒక యూదు కుటుంబంలో బుడాపెస్ట్, హంగేరిలో 1899 లో జన్మించాడు. ఇతను 1931 లో బుడాపెస్ట్ అంతర్జాతీయ ఫెయిర్ లో బాల్ పాయింట్ పెన్ యొక్క మొదటి ఉత్పత్తిని సమర్పించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Stoyles, Pennie; Peter Pentland (2006). The A to Z of Inventions and Inventors. p. 18. ISBN 1-58340-790-1. Retrieved 2008-07-22. 
  2. "Golyó a tollban - megemlékezés Bíró László Józsefről". Hungarian Patent Office (in Hungarian). Retrieved 2008-07-22.