Jump to content

లాహిరి లాహిరి లాహిరిలో

వికీపీడియా నుండి
లాహిరి లాహిరి లాహిరిలో
దర్శకత్వంవై. వి. ఎస్. చౌదరి
రచనచింతపల్లి రమణ (మాటలు)
స్క్రీన్ ప్లేవై. వి. ఎస్. చౌదరి
కథవై. వి. ఎస్. చౌదరి
నిర్మాతవై. వి. ఎస్. చౌదరి
తారాగణంనందమూరి హరికృష్ణ
భానుప్రియ
సుమన్
రచన
వినీత్
సంఘవి
ఆదిత్య ఓం
అంకిత
లక్ష్మి
ఛాయాగ్రహణంప్రసాద్ కె.ఆర్
మధు ఏ నాయిడు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
బొమ్మరిల్లు
విడుదల తేదీ
1 మే 2002 (2002-05-01)
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

లాహిరి లాహిరి లాహిరిలో 2002 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బొమ్మరిల్లు పతాకంపై వై. వి. ఎస్. చౌదరి నిర్మించి, దర్శకత్వం వహించాడు. నందమూరి హరికృష్ణ, భానుప్రియ, సుమన్, రచన, వినీత్, సంఘవి, ఆదిత్య ఓం, అంకిత లు ప్రధాన పాత్రలను పోషించారు.[1][2]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

మంత్రమేదో, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.కుమార్ సాను, కె ఎస్ చిత్ర

మనసే బిట్ 1.రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎం ఎం కీరవాణి, గంగ

ఓహోహో చిలకమ్మ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఉదిత్ నారాయణ్ , కె ఎస్ చిత్ర

కిల్మీరే , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సుక్విందార్ సింగ్, కె ఎస్ చిత్ర

మనసే బిట్ 2.రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కళ్యాణ్ కోడూరి , గంగ

శ్లోకం , గానం.గంగ .

కళ్ళలోకి కళ్లుపెట్టీ , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఉదిత్ నారాయణ్, కె ఎస్ చిత్ర

వీర వెంకట, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎం.ఎం కీరవాణి

లాహిరి లాహిరి లాహిరిలో, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఉన్ని కృష్ణన్ , సునీత

నేస్తమా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.సోనూనిగమ్ , సునీత .

మూలాలు

[మార్చు]
  1. "Lahiri Lahiri Lahirilo". Idle Brain. Retrieved 2016-08-03.
  2. HMTV (28 August 2019). "అ ఒక్క సీన్ చాలు హరికృష్ణ ఎంత దైర్యవతుండో చెప్పేందుకు ..." www.hmtvlive.com. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

భాహ్య లంకెలు

[మార్చు]