లాహోర్
| లాహోర్ لاہور |
|
| — నగర జిల్లా — | |
| లాహోర్ నగరం, జిల్లా | |
| అక్షాంశరేఖాంశాలు: 31°32′59″N 74°20′37″E / 31.54972°N 74.34361°E | |
|---|---|
| దేశం | |
| ప్రోవిన్స్ | పంజాబ్ |
| City District Government | 14 ఆగష్టు 2001 |
| పట్టణాలు | 9 |
| ప్రభుత్వం | |
| - Type | జిల్లా |
| - City Nazim | Mian Amer Mehmood (PML (Q)) |
| - Naib Nazim | Muhammad Idrees Hanif |
| - District Coordination Officer | Muhammad Ijaz |
| వైశాల్యము [1] | |
| - మొత్తం | 1,772 km² (684 sq mi) |
| ఎత్తు | 217 m (712 ft) |
| జనాభా (2007)[1] | |
| - మొత్తం | 63,19,000 |
| - సాంద్రత | 3,566/km2 (9,238.3/sq mi) |
| Combined population of Lahore City and Lahore Cantonment | |
| Area code(s) | 042 |
| Lahore Cantonment is a legally separate military-administered settlement. | |
| వెబ్‌సైటు: http://www.lahore.gov.pk | |
లాహోర్ Lahore (ఉర్దూ: لاہور, పంజాబీ: لہور, పాకిస్తాన్ నగరం మరియు "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్ర రాజధాని కూడా. పాకిస్తాన్ లో కరాచీ తరువాతి అధిక జనాభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హ్రదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం రావీ మరియు వాఘా నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో ఉన్నాయి. ఉదాహరణకు బాద్షాహీ మస్జిద్, 'అలీ హుజ్విరి', లాహోర్ కోట, షాలిమార్ తోటలు, జహాంగీర్ సమాధి, మరియు నూర్జహాన్ సమాధి. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
ఈ నగర ప్రధాన భాష పంజాబీ, ఉర్దూ మరియు ఇంగ్లీషు. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ మరియు ఉర్దూ ల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.[2] దక్షిణాసియాలో ఐదవ పెద్ద నగరంగానూ ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందినది.
"సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.
సోదర నగరాలు (Sister cities)
లాహోర్ కు క్రింది సోదర నగరాలు గలవు:
|
ఇవీ చూడండి
మూలాలు
- 1 2 "Punjab Portal". Government of Punjab. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-12-11.
- ↑ Official Profile: Lahore's geography, Lahore City Government. Retrieved on September 19, 2007.
- ↑ "Council okays peace committees: Lahore and Chicago to be declared twin cities". The Post. 2007-01-28. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-05-16.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 "No committee to develop ties with Lahore's twins". Daily Times of Pakistan. 2007-03-02. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-02-08.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - 1 2 3 4 5 6 7 "Lahore Sister Cities". Chicago Sister Cities International Program. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-02-08.
- ↑ "Musharraf holds talks with Cordoba's leaders". Associated Press of Pakistan. 2007-04-26. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-02-08.
- ↑ "Lahore & Chicago". Chicago Sister Cities International Program. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-02-08.
- ↑ "Lahore and Chicago declared sister cities". City District Government of Lahore. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-02-08.
బయటి లింకులు
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి
- Lahore City Government
- World Heritage Photographs of the Lahore Fort and Shalimar Gardens
- Lahore Lahore Hay
- Lahore in Photographs
- Simon Jenkins (2008-01-11). "Here in the city of Kim, Pakistan's magnificent history is being left to rot". The Guardian. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-02-09.
