లింగంపల్లి రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
Lingampally Railway Station Indian Railway Station | |
---|---|
Platform no. 1 at Lingampally Railway Station | |
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | Hyderabad, TS![]() |
మార్గములు (లైన్స్) | Vijayawada Junction-Wadi |
సంధానాలు | auto stand |
ప్లాట్‌ఫారాల సంఖ్య | 6 |
ట్రాక్స్ | 6 |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | LPI |
జోన్లు | SCR |
డివిజన్లు | సికింద్రాబాద్ |
లింగంపల్లి రైల్వే స్టేషను, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం లోని ఒక రైల్వే స్టేషను ఉంది. బిహెచ్ఇఎల్ టౌన్షిప్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి. పల్నాడు ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌లు, ఇక్కడి నుండి బయలు దేరే ప్రయాణీకుల రైళ్లు లేదా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుండి ప్రయాణిస్తున్న రైళ్లు ఈ స్టేషను వద్ద ఆగుతాయి.
రైలు మార్గములు[మార్చు]
- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- లింగంపల్లి - ఫలక్‌నామా (ఎల్ఎఫ్ లైన్)
- లింగంపల్లి - హైదరాబాదు (నాంపల్లి) (ఎల్‌హెచ్ లైన్)
పరీవాహక ప్రాంతాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Lingampally railway station. |