లింగసముద్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింగసముద్రము
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో లింగసముద్రము మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో లింగసముద్రము మండలం యొక్క స్థానము
లింగసముద్రము is located in Andhra Pradesh
లింగసముద్రము
లింగసముద్రము
ఆంధ్రప్రదేశ్ పటములో లింగసముద్రము యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°05′42″N 79°42′03″E / 15.0950°N 79.7007°E / 15.0950; 79.7007
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము లింగసముద్రము
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,082
 - పురుషులు 16,225
 - స్త్రీలు 16,857
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.62%
 - పురుషులు 65.90%
 - స్త్రీలు 39.96%
పిన్ కోడ్ 523114


లింగసముద్రము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1].పిన్ కోడ్: 523 114., ఎస్.టి.డి.కోడ్ = 08402.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గంగపాలెం : 1.2 కి.మీ, తిమ్మారెడ్డి పాలెం: 1.8 కి.మీ, విశ్వనాధపురం: 3.6 కి.మీ, మాలకొండరాయుని పాలెం: 4.9 కి.మీ, వీరరాఘవుని కోట: 4.9 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

వోలేటివారిపాలెం: 9.6 కి.మీ, గుడ్లూరు : 17.2 కి.మీ, పొన్నలూరు: 21.3 కి.మీ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

లింగసముద్రము పంచాయతీ పరిధిలోని జంగంరెడ్డిపాలెంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రామాలయంలో, 2014,ఫిబ్రవరి-19, బుధవారం నాడు, కోదండరాముని విగ్రహ ప్రతిష్ఠోత్సవం కన్నుల పండువగా జరిగింది. త్రిదండి చినజీయరుస్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య, కోదండరాముని, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠలు జరిగినవి. ఈ గ్రామాన్ని "రామాపురం" అని పిలుచుకోవాలని నామకరణం చేశారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కళాణోత్సవాన్ని తిలకించి పులకించారు. [1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,718 - పురుషుల సంఖ్య 3,507 - స్త్రీల సంఖ్య 3,211 - గృహాల సంఖ్య 1,585
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,555.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,838, మహిళల సంఖ్య 2,717, గ్రామంలో నివాస గృహాలు 1,254 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,216 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,ఫిబ్రవరి-20; 8వపేజీ.