Jump to content

లింగ్సుగూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
లింగ్సుగూర్
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of లింగ్సుగూర్
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారాయచూర్
లోక్‌సభ నియోజకవర్గంరాయచూర్

లింగ్సుగూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిచూర్ జిల్లా, రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 బస్వాన్ గౌడ భారత జాతీయ కాంగ్రెస్

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 బసన్ గౌడ భారత జాతీయ కాంగ్రెస్
1962 లింగన్న లోక్ సేవక్ సంఘ్
1967 కె.ఎస్.పరణగౌడ భారత జాతీయ కాంగ్రెస్
1972 చంద్రశేఖర్ ఎన్. పాటిల్

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 బసవరాజ్ పాటిల్ అన్వారి భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 భారత జాతీయ కాంగ్రెస్
1985 రాణా అమరప్ప నాయక్ జనతా పార్టీ
1989 రాజా అమరేశ్వర నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
1994 అమరగౌడ పాటిల్ బయ్యాపూర్ జనతాదళ్
1999 జనతాదళ్ (యునైటెడ్)
2004 జనతాదళ్ (సెక్యులర్)
2008 మనప్ప డి. వజ్జల్ భారతీయ జనతా పార్టీ
2013 జనతాదళ్ (సెక్యులర్)
2018[1] డి.ఎస్. హూలగేరి భారత జాతీయ కాంగ్రెస్
2023[2][3] మనప్ప డి. వజ్జల్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ Eenadu (14 May 2023). "గెలుపు వీరులు వీరే." Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. ↑ "Karnataka Assembly Elections 2023: Lingsugur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.