లిజోమోల్ జోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిజోమోల్ జోస్
జననం1992
విద్యాసంస్థపాండిచ్చేరి యూనివర్సిటీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 నుండి ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅరుణ్‌ అంటోనీ (అక్టోబర్‌ 5, 2021)

లిజోమోల్ జోస్ భారతదేశానికి చెందిన తమిళ్, మలయాళ సినిమా నటి. ఆమె 2016లో 'మహాశింబే ప్రతీకారం' అనే మలయాళం సినిమా ద్వారా సినీరంగంలో అడుగు పెట్టింది. లిజోమోల్‌ జోస్‌‌ 2021లో జై భీమ్‌లో ‘సినతల్లి’గా నటించి అందరి మన్నలను అందుకుంది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

లిజోమోల్ జోస్ 1992లో కేరళ రాష్ట్రం, ఇడుక్కిలో రాజీవ్, లిసమ్మ దంపతులకు జన్మించింది.[2] ఆమె అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది, పాండిచ్చేరి యూనివర్సిటీలో ‘ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్‌’లో మాస్టర్స్‌ పూర్తి చేసింది.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

లిజోమోల్ జోస్ కేరళలోని వయనాడ్ లో 2021 అక్టోబర్ 5న అరుణ్ ఆంటోనీ ఒనిస్సెరిల్ ను వివాహం చేసుకున్నది.[4]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర విశేషాలు మూలం
2016 మహాశింబే ప్రతీకారం సోనియా మలయాళం తొలి సినిమా
కట్టప్పనాయిలే రిత్విక్‌ రోషన్‌ కని
2017 'హనీ బీ 2.5 కన్మణి
2018 స్ట్రీట్‌లైట్స్‌ రమ్య
ప్రేమసూత్రం అమ్ముకుట్టి
వత్తకోరు కాన్ముకన్‌ కత్రిన
2019 శివప్పు మంజల్‌ పచ్చాయ్‌ \ ఒరేయ్‌ బామ్మర్థి (తెలుగు) రాజి తమిళ్ తమిళంలో మొదటి సినిమా \ 2021లో ‘ఒరేయ్ బామ్మర్ది’గా తెలుగులోకి డబ్ అయింది
2021 తీతుమ్ నండ్రుమ్ తమిజ్
జై భీమ్ సినతల్లి తెలుగులో కూడా నిర్మించబడింది [5][6]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (5 November 2021). "అవాక్కవుతున్న ఫ్యాన్స్.. 'జై భీమ్' సినిమాలో 'సినతల్లి' పాత్రలో నటించిన ఆమె గురించి ఆసక్తికర నిజాలివి..!". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Eenadu (21 November 2021). "ఎలుకలు పట్టడానికి వెళ్లా..!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. Eenadu (5 November 2021). "గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి: లిజోమోల్‌ జోస్‌". Archived from the original on 7 November 2021. Retrieved 8 November 2021.
  4. ChennaiOctober 6, Jyoti Kanyal; October 6, 2021UPDATED:; Ist, 2021 12:57. "Malayalam actress Lijomol Jose gets married to Arun Antony Onisseril in Wayanad, Kerala". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-11-08. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (5 November 2021). "'జై భీమ్‌'లో సినతల్లిగా కనిపించిన నటి ఎవరూ, ఆమె అసలు పేరేంటో తెలుసా!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  6. TV5 News (5 November 2021). "వారెవా లిజో.. సూర్యతో పోటీగా యాక్టింగ్.. గ్లిజరిన్ లేకుండానే..!" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)