Jump to content

లిటిల్ హార్ట్స్ (2025 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
లిటిల్ హార్ట్స్
దర్శకత్వంసాయి మార్తాండ్‌
రచన
  • సాయి మార్తాండ్‌
నిర్మాత
  • ఆదిత్య హాసన్‌
[2]
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలువినోద్ నాగుల, మురళి పున్నా
తారాగణం
ఛాయాగ్రహణంసూర్య బాలాజీ
కూర్పుశ్రీధర్ సోంపల్లి
సంగీతంసింజిత్‌ యెర్రమిల్లి
నిర్మాణ
సంస్థ
  • ఈటీవీ విన్‌ ప్రొడక్షన్స్‌[3]
పంపిణీదార్లుబన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్[4]
విడుదల తేదీ
2025 సెప్టెంబర్ 5[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

లిటిల్ హార్ట్స్ 'నో టచింగ్... ఓన్లీ హార్ట్ టచింగ్' 2025లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈటీవీ విన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆదిత్య హాసన్‌ నిర్మించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించాడు.[5] మౌళి, శివానీ నాగారం, రాజీవ్ కనకాల, ఎస్‌.ఎస్‌.కాంచి, అనితా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 19న, ట్రైలర్‌ను ఆగస్ట్ 30న విడుదల చేయగా,[6] సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేశారు.[7][8]

లిటిల్ హార్ట్స్ అక్టోబర్ 1 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[9][10]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్ డైరెక్టర్: దివ్య పవన్ ఎ
  • లైన్ ప్రొడ్యూసర్స్: కిరణ్ కుమార్ కురువ, షర్వీన్ పి
  • సౌండ్ డిజైనర్: ప్రభు సిఎస్
  • విజువల్ ఎఫెక్ట్స్: శ్రీనాగ్ సప్ప, కౌషిక్ గుండు
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ, స్వరూప్ గోలి
  • కొరియోగ్రాఫర్: ప్రేమ్ భగత్
  • కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీదేవి జి.ఎస్.కె.ఎస్. శ్రీనివాస్)
  • మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్టా
  • పబ్లిసిటీ డిజైనర్:ఐడియల్ డాట్స్, సుజన్ కుదారి
  • కాన్సెప్ట్ ఆర్ట్: భవ్య ఉప్పరపల్లి
  • లిరికల్ వీడియోలు, టీజర్ & ట్రైలర్: విప్లవ్ ఎడిట్స్ వర్క్స్ (VEW)
  • డిఐ కలరిస్ట్: ఎం. రాజు రెడ్డి
  • కో డైరెక్టర్: శ్రీను పొనుగోటి
  • అసోసియేట్ డైరెక్టర్స్: స్రాష్‌విన్
  • అసోసియేట్ డైరెక్టర్స్, మిర్చి నిఖిల్, శ్రవణ్ రాజ్ పి, కందగట్ల అవినాష్
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: జగదీశ్వర్ రెడ్డి పండుగల
  • ప్రొడక్షన్ మేనేజర్: మహేష్ యాదవ్ వల్లపు

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చదువు లేదు"స్వరూప్ గోలిజాస్సీ గిఫ్ట్3:46
2."రాజగాడికి"కిట్టు విస్సాప్రగడసంజిత్ హెగ్డే3:47

మూలాలు

[మార్చు]
  1. "'లిటిల్ హార్ట్స్' రిలీజ్ డేట్ ఫిక్స్". Chitrajyothy. 29 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
  2. "నవ్వులు పంచే టీనేజ్‌ ప్రేమకథతో 'లిటిల్‌ హార్ట్స్‌'". Eenadu. 30 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  3. "హార్ట్‌ టచింగ్‌ మూమెంట్స్‌తో ఈటీవీ విన్‌ 'లిటిల్‌ హార్ట్స్‌'". Eenadu. 19 July 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  4. "'లిటిల్‌ హార్ట్స్‌'.. చిన్న సినిమాల్లో ఓ చరిత్ర: బన్నీ వాసు". Eenadu. 6 September 2025. Archived from the original on 6 September 2025. Retrieved 6 September 2025.
  5. "అప్పుడలా మాట్లాడిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు". Eenadu. 8 September 2025. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.
  6. "జియో సిమ్‌ రాక ముందు స్టోరీ.. నవ్వులు పూయించేలా 'లిటిల్‌ హార్ట్స్‌' ట్రైలర్‌". Eenadu. 3 September 2025. Archived from the original on 3 September 2025. Retrieved 3 September 2025.
  7. "Little Hearts to hit big screens on this date" (in ఇంగ్లీష్). Cinema Express. 1 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  8. "లిటిల్‌ హార్ట్స్‌ ప్రేమ చప్పుడు". NT News. 9 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  9. "'లిటిల్‌ హార్ట్స్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. సర్‌ప్రైజ్‌ ఇదే". Eenadu. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  10. "కాత్యాయనీ.. ఓటీటీకి వస్తుందిరోయ్". Chitrajyothy. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  11. "కాలేజీ రోజులు గుర్తొచ్చాయి". Eenadu. 3 September 2025. Archived from the original on 3 September 2025. Retrieved 3 September 2025.
  12. "అందుకే ఆఫర్స్‌ తిరస్కరించా.. 'లిటిల్‌ హార్ట్స్‌'తో నవ్విస్తా: శివాని". Eenadu. 3 September 2025. Archived from the original on 3 September 2025. Retrieved 3 September 2025.

బయటి లింకులు

[మార్చు]