లినక్స్ పంపకం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

లినక్స్ పంపకం లేదా లినక్స్ పంపిణీ(చిన్నగా డిస్ట్రో అని కూడా పిలవబడుతుంది) అనేది లినక్స్ కెర్నలుతో నిర్మించబడిన, అనేక సాఫ్టువేర్లతో కూడిన ఒక నిర్వాహక వ్యవస్థ. లినక్స్ వాడుకరులు(వాడేవారు) వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నటువంటి లినక్స్ పంపకాలలో వారికి నచ్చిన పంపకాన్ని దింపుకుంటారు. ఎంబెడెడ్ పరికరాలు, వ్యక్తిగత కంప్యూటర్లు మరియు సూపర్ కంప్యూటర్ల వంటి వాటి కోసం అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి.