లినక్స్ మింట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


లినక్స్ మింట్
Linux Mint Official Logo.svg
Linux Mint Lisa.png
లినక్స్ మింట్ 12 ("లీస")
వెబ్‌సైట్ http://www.linuxmint.com
అభివృద్ధిచేసినవారు లినక్స్ మింట్ జట్టు
OS కుటుంబం యునిక్స్ వంటిది (ఉబుంటు ఆధారితం)
మెదటి విడుదల 27 ఆగష్టు 2006
భాషల లభ్యత బహుళ భాషలలో
నవీకరణ పద్ధతి APT
ప్యాకేజీ నిర్వాహకం dpkg
సహకార వేదికలు IA-32, x86-64
కెర్నల్ Monolithic (లినక్స్)
వాడుకరి అంతరవర్తి GNOME, KDE Plasma Desktop, Fluxbox, LXDE, Xfce
లైసెన్సు సాధారణముగా జిపియల్, మరియు కొన్నిటికి వేరేవి
ప్రస్తుత స్థితి ప్రస్తుతం

లినక్స్ మింట్ అనేది లినక్స్ ఆధారిత కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ, ఇది వాడుకకు మరియు సరళ స్థాపన, ఇంతకుముందు లినక్స్ అనుభవం లేని వాడుకరులు వాడేదిగా పేరుపొందినది.ఇది వివిధ కోడ్ ఆధారిత ప్రతులలో లభ్యమవుతుంది, ఇందులో దాదాపు ఉబుంటుకు చెందినవే. ఉబుంటు కూడా డెబియన్ పై ఆధారపడి ఉన్నది.

లినక్స్ మింట్ చాలా సాఫ్టువేర్ ప్యాకేజీలతో కూర్చబడింది, ఇందులో చాలా వరకూ ఫ్రీ సాఫ్టువేర్ లైసెన్స్(ఓపెన్ సోర్సు) క్రింద పంపిణీ చేయబడుతున్నాయి. గ్నూ లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్సుతో పాటుగా, గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు ప్రధాన లైసెన్సుగా వాడబడింది, అందువలన వాడుకరులు ఉచితంగా నడుపుట, నకలుచేయుట, పంచుట, చదువట, మార్చుట, అభివృద్ధి చేయవచ్చని స్పష్టంగా తెలుస్తున్నది. అడోబ్ ఫ్లాష్ పొడిగింత, మరియు బైనరీ బ్లాబ్స్ తో కూడిన లినక్స్ కెర్నల్ వంటి యాజమాన్య సాఫ్టువేర్ కూడా లినక్స్ మింట్ అందుబాటులో ఉంచుతుంది. లినక్స్ మింట్ వాడుకరుల సంఘం ద్వారా నిర్వహణ వ్యవస్థను వాడుతున్న వ్యక్తిగత వాడుకరులు మరియు సంస్థలు పంపకం యొక్క చందాదారులు మరియు భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ఆవిర్భావం మరియు అభివృద్ధి ప్రక్రియ[మార్చు]

లినక్స్ మింట్ ప్రాథమికంగా ఒక ఉచిత (స్వేచ్ఛా) సాఫ్టువేర్, ఇది కొన్ని అధినాయకత్వ హార్డువేర్ డ్రైవర్లకు మరియు కొన్ని అడోబ్ ఫ్లాష్ ప్లగిన్ మరియు రార్ వంటి అధికంగా వాడే కొన్ని సాఫ్టువేర్లకు మాత్రమే మినహాయించింది. ఇతర పంపకాల వలె కాకుండా, లినక్స్ మింట్ దానంతట అదే FLOSS కు పరిమితం చేయదు కాని అధినాయకత్వకు బదులుగా ఉచిత సాఫ్టువేరుకు ప్రాముఖ్యమిస్తుంది.

విశిష్టతలు[మార్చు]

This distro is very good for beginners.

స్థాపన[మార్చు]

విడుదలలు[మార్చు]

రూపాంతరం కోడ్ పేరు విడుదల తేదీ
1.0 అదాస్ 2006-08-27
2.0 బార్బరా 2006-11-13
2.1 బీ 2006-12-20
2.2 బియంకా 2007-02-20
3.0 కస్సాంద్ర 2007-05-30
3.1 సెలీన 2007-09-24
4.0 డరీన 2007-10-15
5 ఎలిస్సా 2008-06-08
6 ఫెలిసియా 2008-12-15
7 గ్లోరియా 2009-05-26
8 హెలెనా 2009-11-28
9 ఇసడోరా 2010-05-18
10 జూలియా 2010-11-12
11 కాట్య 2011-05-26
12 లీసా 2011-11-26
13 మాయ 2012-05-23
14 నదియా 2012-11-20
15 ఒలీవియా 2013-05-29
16 పెట్రా 2013-11-30

వ్యవస్థ కనీసఅవసరాలు[మార్చు]

ప్రస్తుతం లినక్స్ మింట్ ఇంటెల్ x86 మరియు AMD64 నిర్మాణాలకు సహకరిస్తున్నది.

కనీసం సిఫారసుచేయబడినవి
ప్రోసెసర్ (x86) 600 MHz 1 GHz
మెమొరీ 256 మెబై 512 మెబై
హార్డుడ్రైవ్ (ఖాళీ స్థలం) 5 గిబై 10 గిబై
మానిటర్ విభాజకత 800×600 1024×768

గమనిక: ఒకవేళ విజువల్ ప్రభావాలు కోరుకున్నట్లయితే, ఒక సహకారమున్న GPU అవసరం.

స్థాపనలో LVM లేదా డిస్కు ఎన్క్రిప్షన్కు సహకారం లేదు.

అభివృద్ధి[మార్చు]

ప్రజాదరణ[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]