Jump to content

లిస్బన్

వికీపీడియా నుండి

లిస్బన్ పోర్చుగల్ దేశపు రాజధాని నగరం, ఆ దేశంలో అతి పెద్ద నగరం. 2023 జనాభా లెక్కల ప్రకారం ఈ నగరంలో సుమారు 5.67 లక్షల మంది,[1] ఈ నగరంతో కూడిన మెట్రోపాలిటన్ లో సుమారు 29.6 లక్షల మంది నివసిస్తున్నారు.[2] లిస్బన్ ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటి,[3] రెండవ అత్యంత పురాతన యూరోపియన్ రాజధాని నగరం (ఏథెన్స్ తర్వాత). ఇతర ఆధునిక యూరోపియన్ రాజధానులకంటే కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఇది ఉనికిలో ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Áreas das freguesias, concelhos, distritos e país". Archived from the original on 5 November 2018. Retrieved 5 November 2018.
  2. "INE.pt".
  3. Rudlin, David; Thompson, Rob; Jarvis, Sarah (2016). Urbanism. Taylor & Francis. p. 45. ISBN 978-1-317-21390-1. Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  4. Central Intelligence Agency (2021). The CIA World Factbook 2021-2022. Simon and Schuster. p. 3319. ISBN 978-1-5107-6382-1. Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=లిస్బన్&oldid=4437901" నుండి వెలికితీశారు