లీలామహల్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీలామహల్ సెంటర్
Leelamahal Centre Cassette Cover.jpg
లీలామహల్ సెంటర్ సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వందేవి ప్రసాద్
నిర్మాతసి.హెచ్.ఎస్. మోహన్
రచనవేగ్నష సతీష్ (మాటలు)
నటులుఆర్యన్ రాజేష్, సదా, సుమన్ తల్వార్, అతుల్ కులకర్ణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘు బాబు
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
ఛాయాగ్రహణంకాంతేటి శంకర్
కూర్పునందమూరి హరి
నిర్మాణ సంస్థ
మేధా మీడియా
విడుదల
4 డిసెంబరు 2004 (2004-12-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

లీలామహల్ సెంటర్ 2004, డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సదా, సుమన్ తల్వార్, అతుల్ కులకర్ణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘు బాబు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "లీలామహల్ సెంటర్". telugu.filmibeat.com. Retrieved 14 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Leela Mahal Center". www.idlebrain.com. Retrieved 14 March 2018.

ఇతర లంకెలు[మార్చు]