Jump to content

లుట్ఫాల్ హక్

వికీపీడియా నుండి
లుట్ఫాల్ హక్

పదవీ కాలం
1951 – 1967
తరువాత ఎస్.మహమ్మద్
నియోజకవర్గం సుతి

పదవీ కాలం
1967 – 1977
తరువాత శశాంక శేఖర్ సన్యాల్
నియోజకవర్గం జాంగీపూర్

పదవీ కాలం
1977 – 1987
తరువాత తౌబ్ అలీ
నియోజకవర్గం ఔరంగాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1911 డిసెంబర్ 1
రైనాపూర్, ముర్షిదాబాద్ జిల్లా
మరణం 1985 (73 వయస్సు )
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

లుట్ఫల్ హక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

లుట్ఫాల్ హక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1952, 1957, & 1962 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో సుతి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1967[3] & 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో[4] జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

లుట్ఫాల్ హక్ 1977, & 1982 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఔరంగాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Members of Parliament – Lok Sabha – Profile". Lutfal Haque, Haji. reFocusindia. Archived from the original on 24 September 2015. Retrieved 21 July 2014.
  2. ↑ "Jangipur lok sabha election results 1967 - 2024" (in ఇంగ్లీష్). India Today. 4 June 2024. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
  3. ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 23 May 2014.
  4. ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 23 May 2014.