లూథియానా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లూథియానా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లుధియానా జిల్లా పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా మొత్తం ఓటర్లు 2022లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
60 లూథియానా తూర్పు జనరల్ లూధియానా 1,97,740 దల్జిత్ సింగ్ గ్రేవాల్ ఆప్
61 లూధియానా దక్షిణ జనరల్ లూధియానా 1,67,388 రాజిందర్ పాల్ కౌర్ చైనా ఆప్
62 ఆటమ్ నగర్ జనరల్ లూధియానా 1,65,315 కుల్వంత్ సింగ్ సిద్ధూ ఆప్
63 లూధియానా సెంట్రల్ జనరల్ లూధియానా 1,53,025 అశోక్ ప్రశార్ పప్పి ఆప్
64 లూధియానా పశ్చిమ జనరల్ లూధియానా 1,82,976 గురుప్రీత్ గోగి ఆప్
65 లూథియానా నార్త్ జనరల్ లూధియానా 1,92,714 మదన్ లాల్ బగ్గా ఆప్
66 గిల్ ఎస్సీ లూధియానా 2,58,699 జీవన్ సింగ్ సంగోవాల్ ఆప్
68 దఖా జనరల్ లూధియానా 1,85,086 మన్‌ప్రీత్ సింగ్ అయాలీ శిరోమణి అకాలీదళ్
70 జాగ్రావ్ ఎస్సీ లూధియానా 1,80,382 సరవజిత్ కౌర్ మనుకే ఆప్
మొత్తం ఓటర్లు (29-ఏప్రిల్-2019 నాటికి) 16,83,325

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 బహదూర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1957

(పోల్ ద్వారా)

అజిత్ సింగ్ సర్హాది
1962 కపూర్ సింగ్ స్వతంత్ర పార్టీ
1967 దేవిందర్ సింగ్ గార్చ భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 జగదేవ్ సింగ్ తల్వాండి శిరోమణి అకాలీదళ్
1980 దేవిందర్ సింగ్ గార్చ భారత జాతీయ కాంగ్రెస్
1984 మేవా సింగ్ గిల్ శిరోమణి అకాలీదళ్
1989 రాజిందర్ కౌర్ బులారా శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
1992 గురుచరణ్ సింగ్ గాలిబ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 అమ్రిక్ సింగ్ అలివాల్ శిరోమణి అకాలీదళ్
1998
1999 గురుచరణ్ సింగ్ గాలిబ్ భారత జాతీయ కాంగ్రెస్
2004 శరంజిత్ సింగ్ ధిల్లాన్ శిరోమణి అకాలీదళ్
2009 మనీష్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
2014 రవ్‌నీత్ సింగ్ బిట్టు
2019 [1]
2024 అమరీందర్ సింగ్ రాజా వారింగ్

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.