లెర్నింగ్ కర్వ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాధనమున పనులు సమకూరు ధరలోన అనే ఈ నానుడికి ఉన్న ఇంగ్లీషు పేరు లెర్నంగ్ కర్వ్.

వివరణ[మార్చు]

ఏ పనిలో నైనా అనుభవానికి, నేర్పరితనానికి ఉన్న సంబంధము నే లెర్నింగ్ కర్వ్ అంటారు. ఒక పని మనుష్యులు కాని సంస్థలు కాని శ్రద్ధ పెట్టి బాగా చేస్తున్నపుడు నేర్పరితనము పెరుగుతుంది. స్టీప్ లెర్నింగ్ కర్వ్ (స్టీప్‌: ఏటవాలు, కర్వ్‌:గణిత వలయం) అంటే ఆ విషయం నేర్చుకోవడము చాలా కష్టము అనే అపోహ ఉంది కాని, దీనిలో అంతరార్థము ఏమిటంటే అది తొందరగా వంటబడుతుంది.

గణితము తో వివరాలు[మార్చు]

లెర్నింగ్ కర్వ్ పరిణామాలు (ఎఫెక్ట్) అంటే ఎక్కువ సార్లు ఒక పని చేసేటప్పుడు, ప్రతిసారి దాని ముందుసారి కంటే తక్కువ సమయము పడుతుంది. ఈ విషయమును యాంత్రిక ఉత్పత్తులలో వాడతారు. కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి