లెవెన్
స్వరూపం
లెవెన్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | లోకేశ్ అజ్ల్స్ |
రచన | లోకేశ్ అజ్ల్స్ |
నిర్మాత | |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కార్తీక్ అశోక్ |
కూర్పు | శ్రీకాంత్ ఎన్.బి |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 16 May 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లెవన్ 2025లో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమాకు లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, రెయా హరి, శశాంక్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 జూన్ 19న,[1] ట్రైలర్‌ను నటుడు కమలహాసన్ ఏప్రిల్ 29న విడుదల చేయగా,[2] సినిమాను మే 16న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర[3][4][5]
- రెయా హరి
- శశాంక్
- అభిరామి
- దిలీపన్
- ఆడుకలం నరేన్
- అర్జై
- రిత్విక
- రవి వర్మ
- కిరీటి దామరాజు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ది డెవిల్ ఇస్ వెయిటింగ్" | లోకేశ్ అజ్ల్స్ | శ్రుతి హాసన్[6] | |
2. | "తగువాడు దొరికేనే" | రాకేందు మౌళి | శ్వేత మోహన్ | |
3. | "ఇక్కడ రా" | రాకేందు మౌళి | ఆండ్రియా జర్మియా |
మూలాలు
[మార్చు]- ↑ "సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో నవీన్ చంద్ర లెవన్ టీజర్". NT News. 19 June 2024. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
- ↑ "'లెవన్' ట్రైలర్‌ను విడుదల చేసిన కమల్ హాసన్". Eenadu. 1 May 2025. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
- ↑ "నవీన్‌చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. హైప్ పెంచేస్తున్న లెవన్ వర్కింగ్ స్టిల్స్". NT News. 24 October 2024. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
- ↑ "కథే నా బలం: నవీన్ చంద్ర". Sakshi. 12 May 2025. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
- ↑ "ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో నవీన్ చంద్ర". Chitrajyothy. 4 April 2025. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
- ↑ "ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా నవీన్ చంద్ర లెవెన్.. పాట పాడిన శ్రుతి హాసన్.. కమల్ హాసన్‌తో సాంగ్ రిలీజ్". Hindustantimes Telugu. 12 October 2024. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.