లెవ్ వైగోట్స్కీ
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
లెవ్ వైగాట్ స్కీ | |
---|---|
దస్త్రం:Lev Vygotsky.jpg | |
జననం | Lev Simkhovich Vygodsky November 17 [O.S. November 5] 1896 ఓర్షా, మొగిలేవ్ గవర్నరేట్, రష్యన్ సామ్రాజ్యం (ఇప్పుడు బెలారస్) |
మరణం | 1934 జూన్ 11 Moscow, Russian SFSR, Soviet Union | (వయసు: 37)
పౌరసత్వం | రష్యన్, బెలారసియన్ |
రంగములు | మనోవిజ్ఞాన శాస్త్రం |
వృత్తిసంస్థలు | మాస్కో స్టేట్ యూనివర్శిటీ |
చదువుకున్న సంస్థలు | Imperial Moscow University Shanyavsky Moscow City People's University |
ముఖ్యమైన విద్యార్థులు | అలెగ్జాండర్ లూరియా |
ప్రసిద్ధి | Cultural-historical psychology, zone of proximal development, inner speech |
లెవ్ వైగాట్స్కి (1896-1934) నవంబర్ 17, 1896 లో బెలారస్ (Belarus) లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తరవాత వారి కుటుంబం గోమెల్ (Gomel) లో స్థిరపడింది. అతడి పాఠశాల విద్యాభ్యాసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. తనకు మానవీయ, సాంఘికశాస్త్రంలో అభిరుచి ఉన్నప్పటికీ అతడి తల్లిదండ్రుల ప్రోద్బలంతో మాస్కో విశ్వవిద్యాలయంలోని వైద్య కళాశాలలో చేరాడు. అయితే ఆఖరి సంవత్సరంలో న్యాయశాస్త్రంలో ప్రవేశం తీసుకొని రెండు కోర్సులను పూర్తి చేశాడు. 1924లో సైకలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్కోలో పరిశోధన నిమిత్తం అడ్మిషన్ తీసుకొని 1925 కల్లా పూర్తి చేశాడు.
స్కాఫోల్డింగ్
[మార్చు]Mko
[మార్చు]వికాస సామీప్య మండలం (ZPD)
[మార్చు]శిశువు వికాసంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ వాస్తవిక వికాసదశ, ద్వారా రెండో దశ ZPD. వాస్తవిక వికాస దశ అంటే శిశువు ఆ వయస్సుకు తాను సాధించిన మానసిక వికాసం. ఈ దశలో శిశువు తనకు ఇచ్చిన కృత్యాన్ని తనలో అప్పటికే ఉన్న సామర్థ్యంతో, సొంతగా ఇతరుల సహాయం లేకుండా చేయగలుగుతాడు. ZPD సిద్ధాంతం అంటే శిశువుకు ఏదైనా ఒక కృత్యం ఇచ్చినప్పుడు తనకు ఇదివరకే ఉన్న సామర్థ్యంతో ఆ కృత్యాన్ని చేయలేడు. శిశువు పెద్దల సహకారంతో లేదా తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో ప్రయత్నం చేసి ఆ కృత్యాన్ని సాధించవచ్చు.
మూలాలు
[మార్చు]- Wertsch J. V. (1985). Vygotsky and the social formation of mind. Cambridge, MA: Harvard University Press.
- Yaroshevsky M. (1989) Lev Vygotsky. Progress, Moscow
- Kozulin A. (1990). Vygotsky's Psychology: A Biography of Ideas. Cambridge, Harvard University Press.
- Van der Veer R. & Valsiner J. (1991). Understanding Vygotsky. A quest for synthesis. Oxford, Basil Blackwell.
- Holzman L. (1993) Lev Vygotsky: Revolutionary Scientist. Routledge
- Van der Veer, R. & Valsiner, J. eds (1994). The Vygotsky Reader. Oxford, Blackwell.
- Vygodskaya, G. L., & Lifanova, T. M. (1996). Lev Semyonovich Vygotsky: Zhizn', deyatel'nost', shtrikhi k portretu. Moscow: Smysl. Translated in Vygodskaya, G. L., & Lifanova, T. M. Lev Semenovich Vygotsky, Journal of Russian and East European Psychology, volume 37.
- Van der Veer R. (2007). Lev Vygotsky. Continuum Books.
- Daniels, H., Wertsch, J. & Cole, M. (Eds.) (2007). The Cambridge Companion to Vygotsky.
- Dafermos, M. (2018). Rethinking Cultural-Historical Theory. Singapore, Springer.
- Zavershneva, E., & Van der Veer, R. (2018). Vygotsky's notebooks: A selection. Singapore, Springer.