లేపనము

వికీపీడియా నుండి
(లేపనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

లేపనము [ lēpanamu ] lēpanamu. సంస్కృతం n. Smearing, plastering, anointing. అలకడము, పూయడము, చరమడము. లేపించు lēpinṭsu. v. a. To smear, చరుము, పట్టించు. లేపకుడు lēpakuḍu. n. One who smears, సున్నములోనగువానిని పూయువాడు. లేపము lēpamu. n. Plastering, smearing, పూయడము, పూత. Plaster, mortar. సుధ, సున్నము. Food. భోజనము. లేప్యము lēpyamu. n. A coating. పూత. adv. Fit to smear, పూయదగిన.

"https://te.wikipedia.org/w/index.php?title=లేపనము&oldid=2161523" నుండి వెలికితీశారు