లేపా రాడా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లేప రాడా జిల్లా
అరుణాచల్ ప్రదేశ్‌లోని లేప రాడా జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్‌లోని లేప రాడా జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
స్థాపించబడింది2018
ప్రధాన కార్యాలయంబాసర్
కాలమానంUTC+05:30 (IST)

ఈశాన్య భారతదేశం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 25 జిల్లాల్లో,బేసర్ ప్రధాన కార్యాలయంతో ఉన్న లేపా రాడా జిల్లా ఒకటి.లేపా రాడా 29-బసర్ శాసనసభ నియోజకవర్గం, 1-పశ్చిమ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందిఇది.జిల్లా కేంద్రంగా ఉంది. అందువల్ల దీనికి లేపా రాడా (లేపా అంటే కేంద్రం, రాడా అంటే ఆర్చరీలో ఉన్నట్లుగా ఎద్దు కన్ను).ఈ జిల్లాలో బసర్,తిర్బిన్,డారి,సాగో అనే 4 పరిపాలనా విభాగాలు ఉన్నాయి.[1] [2] వెస్ట్ సియాంగ్ జిల్లా నుండి అస్సాం సరిహద్దు వెంబడి ఉన్న దక్షిణ ప్రాంతాలను విభజించడం ద్వారా ఇది కొత్త జిల్లాగా ఏర్పడింది.

చరిత్ర[మార్చు]

లోయర్ సియాంగ్ జిల్లాను విభజించడం ద్వారా ఈ జిల్లాను 2018 లో సృష్టించారు.[3]

సంస్కృతి[మార్చు]

ప్రజలు

లేపా రాడాలో గాలో తెగకు చెందిన ప్రజలు ఎక్కువుగా నివసిస్తారు. మోపిన్ ఇక్కడ ప్రధాన సాంప్రదాయ పండుగ.

ఇది కూడ చూడు[మార్చు]

  • అరుణాచల్ ప్రదేశ్ జిల్లాల జాబితా

ప్రస్తావనలు[మార్చు]

  1. "Arunachal Assembly Passes Bill For Creation Of 3 New Districts". NDTV.com. Retrieved 2018-08-30.
  2. "Arunachal Pradesh gets 25th district called Shi Yomi". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-02-16.
  3. Arunachal Assembly passes bill for the creation of 3 new districts: List of Indian states that took birth post-independence, India Today, 30 Aug 2018.