లైసెన్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A 2010 sample of a California driver's license, showing a fictitious young man named "Ricardo A. Sample"
కాలిఫోర్నియా ప్రభుత్వం అనుమతించిన డ్రైవింగ్ లైసెన్స్

లైసెన్స్ లేదా లైసెన్సు అనేది ప్రభుత్వ/వ్యక్తి/సంస్థల స్థిర/చర ఆస్తుల వినియోగానికి వినియోగదారునికి వాడుకకోసం ఇచ్చే అనుమతి.

చరిత్ర

[మార్చు]

వాడుక కోసం జారీచేయబడింది అనుమతి. ఆంగ్లంలో క్రియా రూపంలో అధికారాల్ని అప్పచెప్పటాన్ని లైసెన్స్ అంటారు. నామవాచక రూపంలో లైసెన్స్ ను వాడినప్పుడు అది ఆ హక్కు పొందటం, ఆ హక్కును ఆపాదించిన ప్రమాణపత్రం అనే అర్ధాలు వస్తాయి. సూటిగా చెప్పాలంటే - "(లైసెన్స్ ఇచ్చిన అధికారి/సంస్థ ద్వారా) లైసెన్స్ పొందిన వస్తువు పై(లైసెన్స్ ఉన్న వ్యక్తికి) తగు హక్కులు (లైసెన్స్)అందజేస్తుంది." లైసెన్స్ తీసుకోగోరిన వ్యక్తి ఆ లైసెన్స్ కు తగిన మొత్తాన్ని లైసెన్స్ ను అందజేసే అధికారికి గానీ సంస్థకు గానీ కట్టవలసి ఉంటుంది. గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ వంటి ఉచితంగా అందుబాటులో ఉన్న లైసెన్సులూ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లైసెన్సు&oldid=3710489" నుండి వెలికితీశారు