లోటస్ 1-2-3
Jump to navigation
Jump to search
దస్త్రం:Lotus 1-2-3 9.8 icon.png | |
300px | |
డెవలపరు(ర్లు) | IBM |
---|---|
తొలి విడుదల | 1983 |
Stable release | 9.8 + Fixpack 6
/ 2002 |
ఆపరేటింగు వ్యవస్థ | మైక్రోసాఫ్ట్ విండోస్, Mac OS |
రకం | స్ప్రెడ్షీట్ |
లైసెన్సు | Proprietary |
వెబ్సైటు | www |
లోటస్ 1-2-3 (ఆంగ్లం: Lotus 1-2-3) లో డేటా అంతా ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీటులో నిక్షిప్తమయివుంటుంది. కావాలనుకుంటే మనం ఇచ్చిన డేటాకు అనుగుణంగా గ్రాపులను పొందవచ్చును. దీనిని వ్యాపార అవసరాలకు ఎకౌంట్లు వ్రాసేవారు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని లోటస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు. ఇది డాస్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
బయటి లింకులు[మార్చు]
- Lotus (website), IBM.
- "Review of Lotus 123 version 1.0", Byte magazine, December 1982.
- KV Lotus (EXE) (free viewer for Lotus SmartSuite products), IBM.
- "Lotus 1-2-3", File Format Documentation, Schnarff.
- Lotus 1-2-3 V.1.00 for Mac OS (screenshots), DE: Knubbel Mac.
- Lotus SmartSuite for Windows 9.8 and fix packs (fix list), IBM.