లోభము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షడ్గుణాలలో ఒకటైన లోభం అనగా పిసినారితనం. సంపాదించిన ధనాన్ని తాను అనుభవించకుండా ఇతరులను, కనీసం తన వారిని కూడా అనుభవించనీయకుండా దాచి పెట్టడం లోభత్వాన్ని సూచిస్తుంది. లోభియైనవాడు ఏ విధంగానైనను ధనాన్ని ఆర్జించుటకే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ అందుకు చెడు కర్మలు చేయాటానికి కూడా వెనుకాడడు. అందుకే లోభత్వాన్ని జయించడం సన్మార్గంలో నడవడానికి దోహదం చేస్తుంది.లోభము గురించి తెలుసుకోవడానికి రిచ్ డాడ్జ్ పదార్థం డాడ్ పుస్తకం చదవడం మంచిది.

భాషా విశేషాలు[మార్చు]

లోభము [ lōbhamu ] lōbhamu సంస్కృతం n. Covetousness, cupidity, avarice, eagerness; miserliness, stinginess. పిసినితనము. లోభి lōbhi. n. A miser, a covetous or a greedy man. పిసినిగొట్టు, పిసినారిగొడ్డు, ఆశాపాతకుడు. లొభిత్వము lōbhitvamu. n. Covetousness. పిసినారితనము.

"https://te.wikipedia.org/w/index.php?title=లోభము&oldid=2661065" నుండి వెలికితీశారు