అక్షాంశ రేఖాంశాలు: 18°02′50″N 82°38′59″E / 18.047240°N 82.649663°E / 18.047240; 82.649663

వంజంగి మేఘాల కొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంజంగి గ్రామం
వంజంగి గ్రామం is located in Andhra Pradesh
వంజంగి గ్రామం
వంజంగి గ్రామం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°02′50″N 82°38′59″E / 18.047240°N 82.649663°E / 18.047240; 82.649663
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అల్లూరి సీతారామరాజు
మండలం పాడేరు

వంజంగి మేఘాల కొండ (ఆంగ్లం: Vanjangi Hills) అనేది విశాఖ మన్యంలో పాడేరు మండలం వంజంగి వద్ద మేఘాల కొండ. ఈ కొండ పైన కనిపించే మేఘాలను చూసి సందర్శకులు మధురానుభూతికి లోనవుతారు.[1] పాడేరు ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరమైన ప్రదేశం.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమలలో పాడేరు సమీపంలోని వంజంగి కొండలపై దట్టమైన మేఘాల మధ్య నుండి ఉదయిస్తున్నట్లు అనిపించే సూర్యుడుని చూడడానికి వచ్చే ప్రకృతి ప్రేమికులతో ఇది ప్రసిద్ధి చెందింది. కొత్తగా కనుగొనబడిన హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉన్న వంజంగి హిల్స్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది.[2] దీంతో వంజంగి మేఘాల కొండ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.[3]

కొత్త పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వంజంగి విశాఖపట్నం నుండి 100 కి.మీ, పాడేరు గ్రామం నుండి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక కొండపైకి చేరుకోవాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "AP News: వహ్వా.. విశాఖ మన్యంలో కనువిందు చేస్తున్న మేఘాల కొండలు." web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Vanjangi Draws Crowds With 'megha Samudram' Spectacle | Visakhapatnam News - Times of India". web.archive.org. 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "వంజంగి మేఘాల కొండ అభివృద్ధికి చర్యలు | Measures for the hill development of Vanjangi clouds-NGTS-AndhraPradesh". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)