వందనా వైద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వందనా వైద్య పాఠక్
వందనా వైద్య (2022)
జననం
వందనా వైద్య

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
జీవిత భాగస్వామినీరజ్ పాఠక్
పిల్లలు2

వందనా వైద్య పాఠక్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. ఖిచ్డీ ఫ్రాంచైజీలో జయశ్రీ పరేఖ్ పాత్రకు ప్రసిద్ధి చెందింది. సాథ్ నిభానా సాథియా అనే సీరియల్ లో గౌరా అనే పాత్రను పోషించింది.[1]

జననం[మార్చు]

వందనా వైద్య గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జన్మించింది.[2] వందన తండ్రి అరవింద్ వైద్య గుజరాతీ నటుడు.

నటనారంగం[మార్చు]

1995లో టెలివిజన్‌లోకి అడుగుపెట్టి, హమ్ పాంచ్‌ సీరియల్ లో మీనాక్షి మాథుర్ పాత్రలో నటించి స్టార్‌డమ్ సంపాదించింది. గుజరాతీ నాటకాల్లో కూడా నటించింది.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అప్నే, గుమ్నామ్ (2008), రైట్ యా రాంగ్ (2010) వంటి చిత్రాలను రూపొందించిన రచయిత-దర్శకుడు నీరజ్ పాఠక్‌తో వందన వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (యష్), ఒక కుమార్తె (రాధిక) ఉన్నారు.[4]

టెలివిజన్[మార్చు]

  • హమ్ పాంచ్ (1995–1996, 2005–2006)
  • ఏక్ మహల్ హో సప్నో కా (1999–2002)
  • ఖిచ్డీ (2002-2004)
  • యే మేరీ లైఫ్ హై (2004–2005)
  • ఇన్‌స్టంట్ ఖిచ్డీ (2005)
  • మెయిన్ కబ్ సాస్ బనూంగి (2008–2009)[5]
  • మిస్సెస్ & మిస్టర్ శర్మ అలహాబాద్‌వాలే (2010–2011)
  • ఆర్కే లక్ష్మణ్ కి దునియా (2011–2013)గా
  • మహిసాగర్ (2014–2015)
  • బడి దూర్ సే ఆయే హై (2014–2015)
  • సాథ్ నిభానా సాథియా (2015–2016; 2016–2017)
  • సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్ (2017–2018)
  • ఖిచ్డీ కిచిడి (2018)
  • యే తేరీ గలియన్ (2018)
  • మన్మోహిని (2018–2019)

సినిమాలు[మార్చు]

  • గోల్కేరి (2020, గుజరాతీ)
  • కెహ్వత్‌లాల్ పరివార్ (2022, గుజరాతీ)

మూలాలు[మార్చు]

  1. Maheshwri, Neha (12 November 2011). "Vandana Pathak on new TV show". The Times of India. Archived from the original on 11 April 2013. Retrieved 2023-01-22.
  2. "Makarsankranti celebration in RK Laxman..." The Times of India. 14 January 2012. Archived from the original on 11 April 2013. Retrieved 2023-01-22.
  3. "Vandana Pathak Biography". Archived from the original on 2016-03-04. Retrieved 2023-01-22.
  4. "Will the real Jayshree please stand up?". MiD DAY. 1 October 2010. Retrieved 2023-01-22.
  5. "Talking point with Vandana Pathak". The Indian Express. 8 September 2008. Retrieved 2023-01-22.

బయటి లింకులు[మార్చు]