వందేమాతరం (1982 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వందేమాతరం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బండి కృష్ణారావు
తారాగణం రత్నకల్వం ,
ప్రభ,
శ్రీలక్ష్మి
సంగీతం గుణసింగ్
నిర్మాణ సంస్థ ప్రియదర్శినీ క్రియేషన్స్
భాష తెలుగు

వందేమాతరం 1982 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రియదర్శిని క్రియేషన్స్ పతాకం కింద ఈ సినిమాకు బండి కృష్ణారావు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రత్నకల్వం, ప్రభ, శ్రీలక్ష్మీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు గుణసింగ్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శ్రీలక్ష్మీ
  • ప్రభ
  • రత్నకల్వం

మూలాలు

[మార్చు]
  1. "Vandemataram (1982)". Indiancine.ma. Retrieved 2023-07-29.