వంశానికొక్కడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంశానికొక్కడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
నిర్మాణం శివలెంక కృష్ణప్రసాద్
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం శరత్
తారాగణం బాలకృష్ణ ,
ఆమని,
రమ్యకృష్ణ
సంగీతం కోటి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్ స్వామి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్
భాష తెలుగు

వంశానికొక్కడు 1996 లో శరత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, ఆమని, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీతం సమకూర్చాడు. [1] [2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది. [3]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]