వంశ గౌరవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంశ గౌరవం
(1982 తెలుగు సినిమా)
Vamsa gowram.jpg
దర్శకత్వం ఎన్.రవీందర్ రెడ్డి
తారాగణం శోభన్ బాబు,
సుజాత,
గీత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

వంశ గౌరవం 1982 ఫిబ్రవరి 12న విడుదలైన 135 నిమిషాల నిడివి గల తెలుగు సినిమా. అభినయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ కింద జాగర్లమూడి ఆదినారాయణరావు, రావి ఆంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు ఎన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సుజాత జయకర్, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పించినవారు: దుర్గా ప్రసాద్ ఎల్లూరి;
  • సహ నిర్మాత: జె. అక్కిరేడ్డి
  • సాహిత్యం: వెటూరి
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: వెంకట్
  • ఎడిటింగ్: కంద స్వామి
  • నిర్మాతలు: జగర్లముడి ఆదినారాయణ రావు, రవి అంజనేయులు
  • ప్రెజెంటర్: ఏలూరి దుర్గా ప్రసాద్
  • దర్శకుడు: ఎన్.రవీంద్రరెడ్డి
  • బ్యానర్: అభినవ ఆర్ట్ క్రియేషన్స్

మూలాలు[మార్చు]

  1. "Vamsa Gowravam (1982)". Indiancine.ma. Retrieved 2021-04-01.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వంశ_గౌరవం&oldid=3652078" నుండి వెలికితీశారు