వటకర లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వటకర లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°36′0″N 75°36′0″E మార్చు
పటం

వటకర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్, కన్నూరు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
13 తలస్సేరి జనరల్ కన్నూర్
14 కూతుపరంబ జనరల్ కన్నూర్
20 వటకర జనరల్ కోజికోడ్
21 కుట్టియాడి జనరల్ కోజికోడ్
22 నాదపురం జనరల్ కోజికోడ్
23 కోయిలండి జనరల్ కోజికోడ్
24 పెరంబ్రా జనరల్ కోజికోడ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ KB మీనన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ 1957-1962
1962 3వ AV రాఘవన్ స్వతంత్ర 1962-1967
1967 4వ ఎ. శ్రీధరన్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967-1971
1971 5వ కెపి ఉన్నికృష్ణన్ కాంగ్రెస్ 1971-1977
1977 6వ 1977-1980
1980 7వ భారత జాతీయ కాంగ్రెస్ (యు) 1980-1984
1984 8వ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1984-1989
1989 9వ 1989-1991
1991 10వ 1991-1996
1996 11వ ఓ. భరతన్ సీపీఐ(ఎం) 1996-1998
1998 12వ ఎకె ప్రేమజం 1998-1999
1999 13వ 1999-2004
2004 14వ పి. సతీదేవి 2004-2009
2009 15వ ముళ్లపల్లి రామచంద్రన్ కాంగ్రెస్ 2009-2014
2014 16వ 2014-2019
2019 17వ కె. మురళీధరన్ [1]

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]