వట్టియూర్కావు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువనంతపురం జిల్లా, తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు[ మార్చు ]
త్రివేండ్రం-II నియోజకవర్గం
ఎన్నికల
సభ
సభ్యుడు
పార్టీ
పదవీకాలం
1957
1వ
పట్టం థాను పిళ్లై
ప్రజా సోషలిస్ట్ పార్టీ
1957 – 1960
1960
2వ
1960 – 1965
1967
3వ
KC వామదేవన్
స్వతంత్ర
1967 – 1970
1970
4వ
కె. పంకజాక్షన్
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
1970 – 1977
త్రివేండ్రం నార్త్ నియోజకవర్గం [ మార్చు ]
ఎన్నికల
సభ
సభ్యుడు
పార్టీ
పదవీకాలం
1977
5వ
కె. రవీంద్రన్ నాయర్
స్వతంత్ర
1977 – 1980
1980
6వ
కె. అనిరుధన్
సీపీఐ (ఎం)
1980 – 1982
1982
7వ
జి. కార్తికేయన్
కాంగ్రెస్
1982 – 1987
1987
8వ
ఎం. విజయకుమార్
సీపీఐ (ఎం)
1987 – 1991
1991
9వ
1991 - 1996
1996
10వ
1996 - 2001
2001
11వ
కె. మోహన్‌కుమార్
కాంగ్రెస్
2001 - 2006
2006
12వ
ఎం. విజయకుమార్
సీపీఐ (ఎం)
2006 - 2011
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు సంబందిత అంశాలు