వడ్డిపాళెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"వడ్డిపాళెం" నెల్లూరు జిల్లా దగదర్తి మండలానికి చెందిన గ్రామం.[1]

వడ్డిపాళెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం దగదర్తి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524320
ఎస్.టి.డి కోడ్ 08624

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం;- ఈ ఆలయంలో 2014,మే-22,గురువారం సాయంత్రం, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగినది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [1]

[1] ఈనాడు నెల్లూరు; 2014.మే-23; 5వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.