వద్దంటే పెళ్ళి
Appearance
వద్దంటే పెళ్ళి (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
నిర్మాణం | బి. విఠలాచార్య |
తారాగణం | అమర్‌నాథ్, చలం, రాజనాల, శ్రీరంజని , కృష్ణకుమారి, రమణారెడ్డి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
గీతరచన | రామ్‌చంద్ |
సంభాషణలు | కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- చలం
- కృష్ణకుమారి
- సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
- రమణారెడ్డి
- రమాదేవి
- శివరాం
- బాలకృష్ణ
- శ్రీరంజని
- అమర్‌నాథ్
- గిరిజ
- రాజనాల
- చంద్రశేఖర్
- బొడ్డపాటి
పాటలు
[మార్చు]01. ఏనోట విన్నా ఏ చోట కన్నా ఆనాటి ఈనాటి ఈ మాటే అన్నా - పి.బి. శ్రీనివాస్
02. దయామయి దేవి దయగనుమా దయానిధి - ఘంటసాల బృందం - రచన: శ్రీరామ్‌చంద్
03. దేవదేవి గౌరి వరమీయవే శ్రీలోకమాత దయనీరాజనాల - గాయని ?
04. రావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమా - కె. రాణి
05. మొరాలించవమ్మా నిరాశచేయకమ్మా పరాశక్తి పరాత్పరి - పి.లీల
06. వలచిన వలపే పూయగా తలచిన చెలిన హాయిగ - కె. రాణి
07. వద్దు వద్దు వద్దు వద్దయ్య ఈ మొద్దు పిల్లను పెళ్ళి ఆడిన - పిఠాపురం
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)