వధూవరులు
స్వరూపం
'వధూవరులు' తెలుగు చలన చిత్రం1976 సెప్టెంబర్ 10, న విడుదల.గిరిబాబు, అంజలీదేవి,చంద్రమోహన్, భారతి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎన్.డి.విజయబాబు కాగా, సంగీత దర్శకత్వం మాస్టర్ వేణు అందించారు.
| వధూవరులు (1976 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎన్.డి. విజయబాబు |
|---|---|
| నిర్మాణం | డి.వేణుగోపాల్ |
| తారాగణం | గిరిబాబు, అంజలీదేవి, చంద్రమోహన్, భారతి |
| సంగీతం | మాస్టర్ వేణు |
| సంభాషణలు | ఎన్.డి. విజయబాబు |
| నిర్మాణ సంస్థ | చిత్రభాను ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ఈ సినిమాను ఎస్.వి.రంగారావు, రేలంగి వెంకటరామయ్యలకు అంకితం చేశారు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, నిర్మాత: డి.వేణుగోపాల్
- స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎన్.డి.విజయబాబు
- పాటలు: అనిసెట్టి, సి.నారాయణరెడ్డి, చెరువు ఆంజనేయశాస్త్రి,మైలవరపు గోపి, కణ్వశ్రీ
- సంగీతం: మాస్టర్ వేణు
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, వాణీ జయరామ్, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత
చిత్రకథ
[మార్చు]పాటలు
[మార్చు]- అందాల విందు చేయు బాల నీ ముద్దు బాల చల్లని వేళ - ఎస్. జానకి, రచన:మైలవరపు గోపి
- ఎక్కడున్నావో చెలీ అలనాటి నా జాబిలి ఎక్కడున్నావో - ఎస్.పి.బాలు, రచన :-సి. నారాయణ రెడ్డి
- ఓంకారం బీజసంయుక్తం నిత్యం (శ్లోకం) - రామకృష్ణ
- చేయి చేయి కలిసింది ఇక మనసు మనసు కలవాలి - రామకృష్ణ, బి.వసంతబృందం
- వాలు చూపులో తేలి వలపు కైపులో తూలి ఈ గులాబిపై వాలి - ఎల్.ఆర్.ఈశ్వరి, రచన:కణ్వశ్రీ
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వర్గాలు:
- 1976 తెలుగు సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- హలం నటించిన సినిమాలు
- త్యాగరాజు నటించిన సినిమాలు
- ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు