వనమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనమాల
వనమాల (మధ్యలో), వయసు 90
జననం(1915-05-23)1915 మే 23
మరణం2007 మే 29(2007-05-29) (వయసు 92)

వనమాల (వనమాల దేవి) హిందీ, మరాఠీ సినిమా నటి. 1954లో జరిగిన 1వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న శ్యాంచి ఆయ్ అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రలో నటించి గుర్తింను పొందింది.[1][2]

జననం[మార్చు]

వనమాల 1915, మే 23న మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలో జన్మించింది.

సినిమాలు[మార్చు]

  1. 1965: శ్రీ రామ్ భారత్ మిలన్
  2. 1953: నాగ్ పంచమి
  3. 1953: శ్యామ్చి ఆయ్ (శ్యామ్ తల్లి)
  4. 1948: ఆజాది కి రాహ్ పర్
  5. 1947: హతిమ్‌టై
  6. 1945: ఆర్తి
  7. 1945: పరిండే
  8. 1944: దిల్ కి బాత్
  9. 1944: కదంబరి
  10. 1944: పర్బాత్ పె అప్నా డేరా (మీరా దేవి)
  11. 1944: మహాకవి కాళిదాస్
  12. 1943: ముస్కురాహత్
  13. 1943: షాహెన్ షా అక్బర్
  14. 1942: రాజా రాణి (రాణి)
  15. 1942: వసంతసేన (వసంతసేన)
  16. 1941: పయాచి దాసి (విద్య)
  17. 1941: సికందర్ (రుఖ్సానా)
  18. 1940: లపాండవ్

మరణం[మార్చు]

వనమాల 2007, మే 29న గ్వాలియర్ లో మరణించింది.

మూలాలు[మార్చు]

  1. "Shyamchi Aai won the President's Gold Medal". Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 30 March 2018.
  2. "Vanmala – Profile". Cineplot. Cineplot. Retrieved 29 March 2018.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వనమాల&oldid=3398158" నుండి వెలికితీశారు