వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్
One flew over the cokoos nest.jpg
Theatrical release poster
దర్శకత్వంమైలొస్ ఫొర్మన్
కథా రచయితనవల:
కెన్ కెస్సీ
కథా రచన:
లారెన్ స్ హాబ్మన్
బొ గొల్డ్మన్
నిర్మాతసాల్ జీంట్జ్
మైకెల్ డాగ్లస్
తారాగణంజాక్ నికల్సన్
లూయిస్ ఫిషర్
ఛాయాగ్రహణంహాస్క్ల్ వెక్స్లర్
కూర్పురిచర్డ్ చ్యూ
సంగీతంజాక్ నీషే
పంపిణీదారుకొలంబియా పిక్చర్స్)
వార్నర్ బ్రదర్స్.
విడుదల తేదీ
నవంబర్ 19, 1975
సినిమా నిడివి
133 min.
దేశంUnited States
భాషEnglish
బడ్జెట్$3.0million
బాక్స్ ఆఫీసు$108,981 275

వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ఆంగ్లం: One flew over the cokoos nest. 1975 అనే అమెరికన్ డ్రామా చిత్రాన్ని మైలొస్ ఫొర్మన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కెన్ కెస్సీ రచించిన అదే పేరు ( వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్) గల నవల ఆధారంగా నిర్మ్ంచారు. ఈ చిత్రం లొ కథానాయకుడిగా ప్రఖ్యాత అమెరికన్ నటుడు జాక్ నికల్సన్ నటించారు. ఇతర తారాగణం లూయిస్ ఫిషర్, విలియం రెడ్ ఫీల్డ్, బ్రాడ్ డొరిఫ్, డాన్ని డి వీటొ, క్రిస్టొఫర్ లాయిడ్ ఇతరులు నటించారు. ఈ చిత్రంఆస్కార్ అయిదు ముఖ్య విభాగాలు అయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథారచన విభాగాలలొ గెలుపొందిన రెండొ చిత్రం. మెదటిది ఇట్ హాపెండ్ వన్ నైట్. మూడొ చిత్రం సైలెన్ స్ ఆఫ్ ద లాంబ్స్ ఈ చిత్రం ఒరెగాన్ అను అమెరికా రాష్ట్రంలొ సాలెం లొ చిత్రీకరించారు.
ఈ చిత్రం AFI's 100 Years... 100 Movies లొ 20వ ఉత్తమ చిత్రంగా నిలిచింది.