వన్ బై టు (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వన్ బై టు
దర్శకత్వంశివ ఏటూరి
స్క్రీన్ ప్లేశివ ఏటూరి
డైలాగ్స్ బైవిజయ భారతి
నిర్మాతకరణం శ్రీనివాసరావు
తారాగణం
ఛాయాగ్రహణంశంకర్ కేసరి
కూర్పుజేపీ
సంగీతంలియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి
నిర్మాణ
సంస్థలు
  • చెర్రీ క్రియేటివ్ వర్క్స్
  • వీఐపీ క్రియేషన్స్
విడుదల తేదీ
22 ఏప్రిల్ 2022 (2022-04-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

వన్ బై టు 2022లో విడుదలైన తెలుగు సినిమా. చెర్రీ క్రియేటివ్ వర్క్స్, వీఐపీ క్రియేషన్స్ బ్యానర్లపై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు శివ ఏటూరి దర్శకత్వం వహించాడు. సాయి కుమార్, ఆనంద్ పాండి, శ్రీ పల్లవి, దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2021 జూలై 27న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: చెర్రీ క్రియేటివ్ వర్క్స్, వీఐపీ క్రియేషన్స్
  • నిర్మాత: కరణం శ్రీనివాసరావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ ఏటూరి
  • సంగీతం: లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి
  • సినిమాటోగ్రఫీ: శంకర్ కేసరి
  • సహ నిర్మాత: వెంకటరమణ పసుపులేటి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: జానకి రామారావు పామరాజు
  • బ్యాగ్రౌండ్ స్కోర్: సందీప్ కుమార్
  • కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్
  • ఫైట్స్: శంకర్
  • పాటలు: బాలవర్ధన్ & స్వర్ణ నాయుడు

మూలాలు

[మార్చు]
  1. 10TV (27 July 2021). "'ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా'.. వుమెన్ ప్రొటెక్షన్ గురించి 'వన్ బై టు'." (in telugu). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhra Jyothy (19 April 2022). "'వన్ బై టు' చిత్ర విడుదల తేదీ ఖరారు" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.