వన మల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వన మల్లి (సిరి మల్లి)

మల్లె చెట్టుకి సంబంధించిన వివిధ రకాలలో ఒక రకం పేరు వన మల్లి లేక సిరి మల్లి. కొన్ని ప్రాంతాలలో దీనిని అడవి మల్లి అని కూడా అంటారు కాని అడవి మల్లి వేరు వన మల్లి (సిరి మల్లి) వేరు. దీని శాస్త్రీయ నామం Jasminum angustifolium.బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు]

"https://te.wikipedia.org/w/index.php?title=వన_మల్లి&oldid=1208173" నుండి వెలికితీశారు