వన సంరక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న పూల తోట

వనసంరక్షణ అన్నది ఉద్యానవనం రూపొందించడంలో భాగంగా మొక్కలను పెంచడం, వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే పధ్ధతి. అలంకారానికి వాడే మొక్కలను పువ్వులు, పత్రాలు, మొత్తం వాటి వాళ్ళ వచ్చే అందం కోసం,  ఈ ఉద్యానవనాల్లో ఎక్కువగా పెంచుతారు.  దుంపలు, ఆకు కూరలు, పళ్ళు, హెర్బ్స్ వంటివి వాటిని ఆహారంగా తీసుకునేందుకు, రంగులుగానో, ఔషధాలుగానో, సౌందర్య సాధనాలుగానో వాడేందుకు పెంచుతారు. ఈ పనిని చాలామంది మానసిక ఉత్తేజాన్ని కలిగించే సాధనంగా వాడుతారు.