వరంగల్ (పట్టణం)

వికీపీడియా నుండి
(వరంగల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వరంగల్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణ జిల్లాలోని ఒక నగరం.[1]

వరంగల్
నగరం
వరంగల్ is located in Telangana
వరంగల్
వరంగల్
భౌగోళికాంశాలు: 18°00′N 79°35′E / 18.0°N 79.58°E / 18.0; 79.58Coordinates: 18°00′N 79°35′E / 18.0°N 79.58°E / 18.0; 79.58
Country India
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ (పట్టణ) జిల్లా
ప్రభుత్వం
 • సంస్థ వరంగల్ నగరపాలక నంస్థ
విస్తీర్ణం[1]
 • మొత్తం 407.77
జనాభా (2011)[1]
 • మొత్తం 8,11,844
 • సాంద్రత 2
Languages
 • Official తెలుగు

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరము. 2014 జనవరి 28న మహా నగరం గా మారింది.వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Warangal Municipal Corporation, Budget 2014-15". Greater Warangal Municipal Corporation. Retrieved 4 February 2015. 

వెలుపలి లంకెలు[మార్చు]